బెంగళూరు: పాకిస్తాన్ మీద భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్- 2 దాడుల అనంతరం భారతదేశంలో జరుగుతున్న విజయోత్సవాలపై కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. బీజేపీ నాయకులతో పాటు సోషల్ మీడియాలో సీఎం కుమాస్వామి మీద పలువురు మండిపడుతున్నారు. భారతదేశంలో జరుగుతున్న సంబరాల కారణంగా రెండు వర్గాల మధ్య గొడవలు మొదలైయ్య అవకాశం ఉందని సీఎం కుమారస్వామి ఆందోళన వ్యక్తం చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SFZKpc
పాక్ ఉగ్రవాదులు అంతం అయితే సంబరాలా ? సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు, రెండు వర్గాలో చిచ్చు !
Related Posts:
భార్య ,కొడుకును చంపి పారీపోయిన భర్త... మూసాపేటలో దారుణంహైదరాబాద్లోని మూసపేటలో దారుణం జరిగింది. భార్యతోపాటు నాలుగు సంవత్సరాల కొడుకును కూడ దారుణంగా చంపి పారిపోయాడు ఓ కిరాతకుడు.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజేశ… Read More
చంద్రబాబు సొంత జిల్లాలో అసమ్మతి సెగ! ఓడిన అభ్యర్థి రాజీనామా! పునరాలోచనలో డీకే?చిత్తూరు: తెలుగుదేశం చరిత్రలో ఏనాడూ ఎదుర్కోలేనంతటి దారుణ పరాజయం ప్రభావం పార్టీలో కాక పుట్టిస్తోంది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు … Read More
300 సీట్లు వస్తాయంటే కొంతమంది నవ్వారు : ప్రధాని నరేంద్రమోడీఆరవ దశ ఎన్నికల ప్రచారంలోనే తాను బీజేపీ 300 పైగా సీట్లను సాధిస్తామని చెప్పానన్నారు ప్రధాని నరేంద్రమోడీ, అయితే అప్పుడు చాలమంది ఎద్దెవా చేశారని అన్నారు. … Read More
లగడపాటిపై కేసు పెట్టిన లాయర్ .. లగడపాటి తప్పుడు సర్వేల వెనుక వుంది ఎవరో విచారణ జరపాలని ఫిర్యాదుఏపీ ఎన్నికల ఫలితాలకు ముందు తప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చి పలువురు నష్టపోవటానికి లగడపాటి రాజగోపాల్ కారణం అయ్యారని తీవ్ర విమర్శలు చేస్తున్నారు వైసీపీ నేతల… Read More
2019 ఎన్నికల్లో గెలిచిన దాదాపు 50% మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉన్నాయట!ఏడు విడతలుగా సాగిన సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అన్ని పార్టీలతో కలిపి 8049 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు . అయితే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన… Read More
0 comments:
Post a Comment