Wednesday, December 4, 2019

ప్రయాణికుల్లా పోలీసులు.. ఆటోడ్రైవర్లకు షాక్..

మహా నగరాల్లో ఆటోడ్రైవర్ల మోసాలు అంతా ఇంతా కాదు, మోసాలకు అడ్డుకట్టవేసేందుకు నిబంధనలు ఉన్నా..., వాటిని యధేచ్చగా ఉల్లంఘిస్తూ...అడ్డుఅదుపు లేకుండా.... ప్రయాణికులపై భారాన్ని వేస్తారు...అవసరాన్ని బట్టి డబ్బులు గుంజుతారు. మీటరు ఉన్నా వేసేందుకు అంగీకరించరు. దీంతో చాలామంది క్యాబ్‌లపై ఆధారపడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే సిలికాన్ వ్యాలి నగరమైన బెంగళూర్‌లో పోలీసులు కొత్త స్కెచ్ వేశారు. ప్రయాణాల్లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Pae21C

Related Posts:

0 comments:

Post a Comment