సుడాన్: సుడాన్‌లో ఎల్పీజీ ట్యాంకర్ పేలడంతో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మొత్తం 23 మంది మృతి చెందగా అందులో 18 మంది భారతీయులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన ఓ సెరామిక్ ఫ్యాక్టరీలో చోటుచేసుకున్నట్లు ఇండియన్ మిషన్ తెలిపింది. ఇక ఘటన తర్వాత 16 మంది భారతీయుల జాడ కనిపించకుండా పోయిందని పేర్కొంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35YISRJ
Wednesday, December 4, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment