కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, హెచ్‌సీఎల్ కార్పొరేషన్ సీఈఓ మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రోషిణి నాడార్ బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షాలు ఫోర్బ్స్ మ్యాగజీన్ విడుదల చేసిన ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో చోటు సంపాదించుకున్నారు. ఫోర్బ్స్ మ్యాగజీన్ విడుదల చేసిన 100 మంది మహిళల జాబితాలో వీరికి స్థానం దక్కింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RLIvWC
నారీ''మణు''లు: ఫోర్బ్స్ శక్తిమంతమైన మహిళల్లో నిర్మలా సీతారామన్‌కు చోటు
Related Posts:
ఎంఆర్ కాలేజీ: తండ్రి, తాతల పేరు చెడగొడతారా? సంచైతపై ఊర్మిళ గజపతిరాజు కీలక వ్యాఖ్యలువిజయనగరం: మాన్సాస్ ట్రస్ ఆధ్వర్యంలోని మహారాజ(ఎంఆర్) కళాశాలను ప్రైవేటు పరం చేయడంపై ఇప్పటికే టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు వ్యతి… Read More
MLA love marriage: నేను ఎవర్ని ? ఎమ్మెల్యే, ఇది నా లవ్ స్టోరీ, లాక్ డౌన్ లో ఏం పీకేపని, హైకోర్టులో!చెన్నై/ మదురై/ కల్లకూరిచి: అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే లవ్ మ్యారేజ్ వ్యవహారం రచ్చరచ్చ అవుతోంది. తమ అమ్మాయిని కిడ్నాప్ చేసి బెదిరించి ఎమ్మెల్యే ప్… Read More
Bihar polls:జేడీయూ - బీజేపీల మధ్య ముగిసిన సీట్ల పంపకం.. రాజుకుంటున్న రాజకీయ వేడిన్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికల హీట్ కనిపిస్తోంది. తొలి దశ బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ వేసేందుకు మరో రెండు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండగా… Read More
బిగ్ బాస్ షో లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. బోరున ఏడ్చిన మోనాల్.. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్టెలివిజన్ చరిత్రలో పాపులరైన తెలుగు బిగ్ బాస్ షో సీజన్ 4 లో కంటెస్టెంట్ మోనాల్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బిగ్ బాస్ షో లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడ… Read More
మంత్రికి తెల్లరేషన్ కార్డ్.. కానీ రైతులు విమానాల్లో వెళ్లొద్దా.. టీడీపీ అనిత నిప్పులుఏపీలో మంత్రి అప్పలరాజు చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి. అమరావతి ప్రాంత రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అనడంతో వివాదం చేలరేగిన సంగతి తెలిసిందే. అయితే టీ… Read More
0 comments:
Post a Comment