Tuesday, December 31, 2019

న్యూ ఇయర్ విషెస్ చెప్తే.. ఆ శిక్ష తప్పదు : చిలుకూరు ఆలయ అర్చకుడి హెచ్చరిక

కొత్త సంవత్సరంలో అడుగుపెట్టడానికి మరికొద్ది గంటలే సమయం ఉన్న తరుణంలో.. యూత్ అంతా న్యూ ఇయర్ ఫీవర్‌తో ఊగిపోతోంది. సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకు సోషల్ మీడియాలో,బయట.. న్యూ ఇయర్ విషెస్ చెబుతున్నారు. అయితే న్యూ ఇయర్ విషెస్ చెబితే గుంజీలు తీయిస్తానని హెచ్చరిస్తున్నారు చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు సౌందర రంగరాజన్. తెలుగు ప్రజలకు సంబంధించినంత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37pRxNA

Related Posts:

0 comments:

Post a Comment