Sunday, March 24, 2019

ఇంట్రెస్టింగ్ : ప్రధాని రేసులో మొత్తం అవివాహితులే

దేశంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఎవరికి వారు సొంత వ్యూహ రచనలు వేసుకుంటూ ముందుకెళుతున్నారు. ఇక బీజీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని ఎదుర్కొనేందుకు బీజేపీయేతర పార్టీలతో మహాకూటమి ఆవిర్భవించింది. తెలంగాణ సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో కాంగ్రెస్ బీజేపీయేతర పార్టీలు ఉండాలన్నది సీఎం కేసీఆర్ కోరికగా ఉంది. ఇక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2USpLUf

0 comments:

Post a Comment