కోల్ కత: పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ పశ్చిమ బెంగాల్ లో ఆందోళనకారులు చెలరేగిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆస్తులను లక్ష్యంగా చేసుకుని విధ్వంసానికి దిగుతున్నారు. రైళ్లు, రైల్వే స్టేషన్లకు నిప్పు పెడుతున్నారు. రోజురోజుకూ పశ్చిమ బెంగాల్ లో హింసాత్మక వాతావరణం మితిమీరుతుండటంతో అక్కడి ప్రభుత్వం నష్ట నివారణ చర్యలను చేపట్టింది. హింసాత్మక పరిస్థితులు, ఉద్రిక్త వాతావరణం నెలకొన్న జిల్లాల్లో ఇంటర్నెట్, మొబైల్ సేవలను నిషేధించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RUsmhW
కేంద్ర ప్రభుత్వ ఆస్తుల విధ్వంసమే టార్గెట్: బెంగాల్ లోనూ ఇంటర్నెట్, మొబైల్ సేవల బంద్..!
Related Posts:
తెలంగాణాకు జరిగిన అన్యాయం ఏం లేదు .. వాటర్ వార్ పై ఏపీ మంత్రి అనీల్తాజాగా శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి ఏపీ లిఫ్ట్ ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని ఎత్తిపోయాలని ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో తెలంగాణా ప్రభుత్వం విబేధించిన … Read More
లాక్ డౌన్ ఎత్తేశాక ఏం జరగబోతోంది ? పాశ్చాత్య దేశాల అనుభవం నేర్పుతున్న పాఠాలేంటి ?గతేడాది చివర్లో ప్రభావం చూపడం మొదలుపెట్టిన కరోనా వైరస్ మహమ్మారి ఈ ఏడాది ఆరంభానికి దాదాపు అన్ని దేశాలకు విస్తరించింది. ఒకరి వెంట మరొకరు లాక్ డౌన్ లు వి… Read More
వావ్.. ఒకేసారి 50 మందితో..!టెక్నాలజీ బాగా మారిపోయింది బాసూ..!హైదరాబాద్ : శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశం దూసుకెళ్తోంది. అసాద్యం అనుకున్న వన్ని సుసాద్యంగా మారిపోతున్నాయి. ఇక టెక్నాజీ రంగంలో మాత్రం మార్పులు శరవేగంగ… Read More
Lockdown: అబ్బా... ఏం చేస్తివి ఏం చేస్తివి, ఇప్పుడో చేస్తివా, లేక ?, ఎస్ఐ బిల్డప్ !భోపాల్: కరోనా వైరస్ (COVID 19) కట్టడి కోసం దేశం మొత్తం లాక్ డౌన్ విధించడంతో పోలీసులు పగలు, రాత్రి అని తేడా లేకుండా కష్టపడుతున్నారు. లాక్ డౌన్ సందర్బంగ… Read More
ఉప్పు దొరకదని సంచులు కొద్దీ కొనేస్తున్న జనాలు .. ఎక్కడో తెలుసా !!కరోనా లాక్ డౌన్ తో ఉప్పు కొరత నెలకొంది. ఇక ముందు ముందు ఉప్పు దొరకదు . ఇప్పుడు రెండు నెలల పాటు ఉప్పుకి కూడా తిప్పలు. .. మార్కెట్లో ఉప్పు రాదు ఇలా జరుగు… Read More
0 comments:
Post a Comment