Tuesday, December 10, 2019

ఢిల్లీ కాలుష్యంతో సగం చచ్చాం..ఉరిశిక్ష ఇంకేం వేస్తారు?: నిర్భయ కేసు దోషి..సుప్రీంలో రివ్యూ పిటీషన్ .

న్యూఢిల్లీ: దేశం మొత్తాన్నీ వణికించిన నిర్భయ అత్యాచారం కేసులో ఓ అనూహ్య మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో దోషిగా తేలిన అక్షయ్ కుమార్ సింగ్..సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. తనకు విధించిన ఉరిశిక్షను సవాల్ చేశారు. ఈ మేరకు దేశ అత్యున్నత న్యాయస్థానంలో మంగళవారం రివ్యూ పిటీషన్ ను దాఖలు చేశారు. దీన్ని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించడం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36kLWHV

Related Posts:

0 comments:

Post a Comment