Thursday, August 19, 2021

మాములు కేడీలు కాదు కదా.. రూ.21 కోట్లు అక్రమంగా విత్ డ్రా. ఈపీఎఫ్‌వోలో దొంగలు

దేశ‌వ్యాప్తంగా వివిధ సంస్థ‌ల ఉద్యోగుల భ‌విత‌వ్యం కోసం ఏర్పాటు చేసిన ఉద్యోగ భ‌విష్య నిధి సంస్థలో దొంగ‌లు ప‌డ్డారు. ముంబై ఈపీఎఫ్‌వో మోసం జ‌రిగింది. ముంబై ఈపీఎఫ్‌వో ఆఫీసులోని కొంద‌రు ఉద్యోగులు ఒక్కటి అయ్యారు. ఈపీఎఫ్‌వో పూల్‌లో ఉండే నిధుల నుంచి రూ.21.5 కోట్లు స్వాహా చేశార‌ు. ఈ మేరకు ఓ వార్తా క‌థ‌నం ప్ర‌చురిత‌మైంది. ఈపీఎఫ్‌వో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3j0Srcf

0 comments:

Post a Comment