Thursday, August 19, 2021

పరిటాల సిద్దార్థ బ్యాగ్‌లో బుల్లెట్... శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గుర్తించిన సీఐఎస్ఎఫ్ సిబ్బంది...

హైదరాబాద్‌లోని శంషాబాద్‌ ఎయిర్ పోర్ట్‌లో బుల్లెట్‌ కలకలం రేపింది. మాజీ మంత్రి పరిటాల సునీత చిన్న కుమారుడు పరిటాల సిద్ధార్థ బ్యాగ్‌లో బుల్లెట్ బయటపడింది.స్నేహితులతో కలిసి శ్రీనగర్‌కు వెళ్లేందుకు పరిటాల సిద్ధార్ధ్ బుధవారం(ఆగస్టు 18) ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో సీఐఎస్ఎఫ్ సిబ్బంది నిర్వహించిన తనిఖీల్లో సిద్దార్థ బ్యాగ్‌లో 5.5 ఎంఎం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3y2rA3u

Related Posts:

0 comments:

Post a Comment