Saturday, December 21, 2019

సీఏఏపై నోరుపారేసుకున్న మలేసియా ప్రధాని.. ఘాటుగా కౌంటరిచ్చిన ఇండియా

లౌకిక దేశంగా చెప్పుకునే ఇండియాలో పౌరసత్వ సవరణ చట్టం పేరుతో ముస్లింలను వెళ్లగొట్టే ప్రయత్నం జరుగుతోందటూ నోరుపారేసుకున్న మలేసియా ప్రధాని మహతిర్ మహమ్మద్ కు భారత ప్రభుత్వం ఘాటుగా సమాధానమిచ్చింది. సీఏఏ వల్ల ఏ భారతీయ పౌరుడి హోదాకూ భంగం వాటిల్లదని, ఏ మతానికి చెందినవారూ పౌరసత్వం కోల్పోరని, నిజానిజాలు తెల్సుకోకుండా నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదని మన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/371Rk3d

Related Posts:

0 comments:

Post a Comment