ఏపీలో ఎన్నికలు ముగిసినా ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతుంది .రాజకీయ నాయకులతో పోటాపోటీగా సీఎం ఎవరన్నదానిపై జ్యోతిష్య పండితులు ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. జగన్ సీఎం అవుతారని ప్రమాణ స్వీకారానికి ముహూర్తాలు కూడా కొందరు జ్యోతిష్య పండితులు పెడుతుంటే జగన్ కాదు చంద్రబాబే సీఎం అని వాదిస్తున్నారు మరికొంత మంది జ్యోతిష్య పండితులు . మునుపెన్నడూ లేని విధంగా ఈ సారి రాజకీయాలపై జ్యోతిష్య పండితుల సంచలనాలు పెరిగిపోయాయి.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/308iHpE
చంద్రబాబే సీఎం .. బాండ్ పేపర్ మీద రాసిస్తా... కాకుంటే జ్యోతిష్యం మానేస్తా.. నైషధం శివరామ శాస్త్రి
Related Posts:
500 కేంద్రాల్లో వ్యాక్సినేషన్.. సోమవారం నుంచి అమలు, ఎందుకంటే..తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ సెంటర్లు పెంచుతున్నారు. నిన్న 139 సెంటర్లలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆదివారం కూడా టీకాల కార్యక్రమ… Read More
కరోనా: చైనాకు పాకిస్తాన్ ఝలక్ -డ్రాగన్‌ను కాదని సీరం తయారీ కొవిషీల్డ్ వ్యాక్సిన్‌కు అనుమతిప్రపంచ దేశాల నుంచి తిరస్కరణలు ఎదురవుతున్నా.. సైనిక, ఆర్థిక రంగాల్లో తనకు సహకరిస్తోన్న చైనాకు పాకిస్తాన్ గట్టి ఝలకిచ్చింది. కరోనా మహమ్మారి నియంత్రణకు స… Read More
చైనాలో ఐస్‌క్రీంలో కరోనా మహమ్మారి: వెయ్యి మందికిపైగా క్వారంటైన్లోకిబీజింగ్: కరోనావైరస్ మహమ్మారికి పుట్టినిల్లైన చైనాలో మరోసారి ఆ వైరస్ విజృంభిస్తోంది. ఇటీవల కాలంలో చైనాలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటం గమనార్హం. తా… Read More
ఓటీటీ, వెబ్సైట్ల నియంత్రణ కోసం ప్రత్యేక వ్యవస్థ.. ఎందుకంటే...ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాపై ఆంక్షలు ఉంటాయి. ప్రింట్ మీడియాపై నియంత్రణ కోసం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉండగా.. ఎలక్ట్రానిక్ మీడియాపై అదుపు కోసం కేబు… Read More
ఏపీలో కరోనా: కొత్తగా 161 కేసులు -తగ్గిన మరణాలు -కడపలో జీరో -రెండో రోజూ వ్యాక్సినేషన్ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. మరణాల సంఖ్య ఆల్మోస్ట్ తగ్గింది. కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో కడప జిల్లాకు రిలీఫ్ లభి… Read More
0 comments:
Post a Comment