ఔను.. రైతులకు మరాఠా ప్రభుత్వం తీపికబురు అందజేసింది. రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. సెప్టెంబర్ 30 2019 వరకు రూ.2 లక్షల వరకు ఉన్న రుణం మాఫీ చేస్తామని పేర్కొన్నది. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే ప్రకటన రైతులు హర్షం వ్యక్తం చేశారు. శీతాకాల అసెంబ్లీ సమావేశాల ముగింపు రోజున సీఎం ఉద్దవ్ థాకరే కీలక ప్రకటన చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SfDuWx
రైతులకు గుడ్న్యూస్, రూ.2 లక్షల వరకు రుణమాఫీ, రైతుల హర్షం, ప్రతిపక్షం ఫైర్...
Related Posts:
నన్నే ఆపుతావా? బ్లడీ రాస్కెల్..! మహిళా పోలీస్ ఆఫీసర్ పై మంత్రి కోపంబెంగళూరు : కర్ణాటకలో ఓ మంత్రి సహనం కోల్పోయారు. సిద్ధగంగ మఠాధిపతి శివకుమారస్వామి అంత్యక్రియల్లో జరిగిన ఈ ఘటన చర్చానీయాంశంగా మారింది. విధినిర్వహణలో ఉన్న… Read More
ఏపిలో వైసిపి కే ఆధిక్యం : 8.2 % ఓట్ల తేడా : రిపబ్లిక్ టీవి- సీ ఓటర్ సర్వే సంచలనం..!సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ..ఏపిలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఇదే సమయంలో తాజాగా రిపబ్లిక్ టీవి - సీ ఓటర్ జాతీయ స్థాయ… Read More
తెలంగాణ పంచాయతీ పోరు.. రెండో దశ పోలింగ్ పై ఉత్కంఠహైదరాబాద్ : రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. సర్పంచ్, వార్డు మెంబర్ల బరిలో నిలిచిన అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. 3వేలకు పైగ… Read More
వచ్చే నెల గట్టెక్కాలంటే 30 వేల కోట్లు కావాలి..! నిధుల వేటలో ఏపి ప్రభుత్వం..!!అమరావతి/ హైదరాబాద్ : ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం హంగూ ఆర్భాటం పైకి బాగానే కనిపిస్తున్నా ఆర్థికంగా చితికి పోయినట్టు తెలుస్తోంది. సుమారు 30 వేల కోట్ల… Read More
మూడ్ ఆఫ్ ది నేషన్: వైసీపీ, టీఆర్ఎస్ సహా దక్షిణాదిన ప్రాంతీయ పార్టీలదే హవావిజయవాడ/హైదరాబాద్: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి, ఆంధ్రప్రదేశ్లో వైయస్ జగన్మోహ… Read More
0 comments:
Post a Comment