Wednesday, December 18, 2019

ప్రతి పార్లమెంట్‌నియోజకవర్గానికి ఓ స్కిల్‌డెవలప్‌మెంట్ సెంటర్...తిరుపతిలో యూనివర్శిటి.. సీఎం జగన్

ఏపీలో అదనంగా 25 స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్కిల్ డెవెలప్‌మెంట్ అధికారులతో సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రతి పార్లమెంట్ నియోజవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేయడంతో పాటు ఓ యూనివర్శిటీని కూడ ఏర్పాటు చేయాని సీఎం అధికారులను ఆదేశించారు. ఈనేపథ్యంలోనే తిరుపతిలో స్కిల్‌డెవలప్‌మెంట్‌

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ezgb1O

Related Posts:

0 comments:

Post a Comment