ఏపీలో రాజధాని మార్పు అంశం కాకరేపుతోంది. అమరావతితోపాటు విశాఖపట్టణం, కర్నూలు రాజధానిగా మార్చే అవకాశం ఉందని అసెంబ్లీలో సీఎం జగన్ చేసిన ప్రకటన సెగలు రేపుతోంది. జగన్ వ్యాఖ్యలను టీడీపీ నేతలు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. రాజధాని మార్పు వెనక సొంత లాభం ఉందని మాజీ మంత్రి దేవినేనిఉమహేశ్వరరావు ఆరోపించారు. రాజధాని రైతులకు జనసేన అండ.... పవన్ కళ్యాణ్... అమరావతిలో పార్టీ బృందం పర్యటన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Z0WVUx
నవరత్నాల్లో రాజధాని మార్పు లేదు..? సొంత ప్రయోజనాలే ముఖ్యం, సీఎం జగన్పై దేవినేని ఉమ ఫైర్
Related Posts:
విశాఖలో భూములు కొనుగోలు చేసిన నేరమే, రాజధానిలో ఇల్లులేనిదే చంద్రబాబుకే: మంత్రి బొత్సమూడు రాజధానుల బిల్లుపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వాడీ వేడీ చర్చ జరిగింది. పయ్యావుల కేశవ్ సుప్రీంకోర్టులో పిటిషన్పై మంత్రి కొడాలి నాని స్పందించారు. కేసు… Read More
బాహుబలి సినిమాను చూపించారు, ఐదేళ్లలో రాజధాని కోసం 5 వేల కోట్లు ఖర్చు చేశారు: అసెంబ్లీలో సీఎం జగన్అమరావతి రాజధాని పరిధిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాజధాని ఇక్కడ వస్తోందని చెప్పి టీడీపీ నేతలకు చెప్పడంతో వారు భ… Read More
బెడ్ రూంలో ప్రియుడితో కామంతో రగిలిపోయిన తల్లి, ఆకలితో బిడ్డ ఏడ్చిందని బ్రాంది తాగించి, ఎవడు !చెన్నై/ హోసూరు: బెడ్ రూంలో మద్యం మత్తులో ప్రియుయులతో ఎంజాయ్ చేస్తున్న తల్లికి ఆకలితో ఉన్న బిడ్డ ఏడుపులు, అరుపులు రుచించలేదు, కన్నబిడ్డ మీద విరుచుకుపడి… Read More
అడ్డంగా బుక్కైన చంద్రబాబు.. చేతులెత్తి సీఎం జగన్కు మెక్కులు.. ‘టెంపరరీ’పై యూ టర్న్..అమరావతిలో ఇప్పటిదాకా చేపట్టినవి తాత్కాలిక నిర్మాణాలు కావని, ముమ్మాటికీ శాశ్వత భవనాలేనంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన కామెంట్లు అసెంబ్లీలో దుమారం రేప… Read More
మండలిలో రంజైన రాజకీయం: టీడీపీ ట్విస్ట్ తో ఆగిన బిల్లు: ప్రభుత్వం ముందున్న మార్గాలేంటి..!మూడు రాజధానుల బిల్లు కు శాసన మండలిలో ప్రభుత్వానికి షాక్ తగిలింది. ఉదయం 10 గంటలకు మండలిలో బిల్లు ప్రతిపాదించేందుకు ప్రభుత్వ సమాయత్తం అయింది. సరిగ్గా ఆ … Read More
0 comments:
Post a Comment