Thursday, December 26, 2019

టెక్ మహీంద్రా కొత్త పాలసీ : స్వలింగ సంపర్కులకు కూడా ఆ లీవ్..

కార్పోరేట్ కంపెనీల్లో పనిచేసే మహిళా, పురుష ఉద్యోగులకు పేరంటల్ లీవ్ ఇవ్వడం సహజమే. కానీ బిడ్డను దత్తత తీసుకునే స్వలింగ సంపర్కుల పరిస్థితేంటి..? ఇదే అంశంపై ఫోకస్ చేసిన ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా స్వలింగ సంపర్కులకు కూడా 12 వారాల 'పెయిడ్ అడాప్షన్ లీవ్' ప్రకటించింది. సంస్థ కొత్త లీవ్ పాలసీలో స్వలింగ సంపర్క జంటలకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35YzFJx

Related Posts:

0 comments:

Post a Comment