Wednesday, March 6, 2019

కాంగ్రెస్ ఎమ్మెల్యేల అసమ్మతి సెగ, చేతులు ఎత్తేసిన మాజీ సీఎం: రంగంలోకి సీఎం కుమారస్వామి !

బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్- జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వానికి సినిమా కష్టాలు మొదలైనాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన అసమ్మతి ఎమ్మెల్యేలు ఎంతకు మనసు మార్చుకోకపోవడంతో కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి వారిని బుజ్జగించడానికి రంగంలోకి దిగారు. రాజీనామాలకు ఎమ్మెల్యేలు క్యూ, బాంబు పేల్చిన బళ్లారి శ్రీరాములు, సంకీర్ణ ప్రభుత్వానికి షాక్, బీజేపీ! ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2H3zLH0

0 comments:

Post a Comment