Thursday, December 12, 2019

పౌరసత్వ సవరణ బిల్లు ఎఫెక్ట్: బంగ్లాదేశ్ కీలక నిర్ణయం: ఈశాన్య రాష్ట్రాల్లో ఉద్రిక్తతతో అప్రమత్తం..!

ఢాకా: దేశవ్యాప్తంగా త్వరలో అమలులోకి రానున్న పౌరసత్వ సవరణ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల్లో హింసాత్మక పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో.. బంగ్లాదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. బంగ్లాదేశ్ సరిహద్దులను ఆనుకుని ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లో మూడురోజులుగా చెలరేగుతున్న ఉద్రిక్త పరిస్థితులతో అప్రమత్తమైంది. ఈ పరిస్థితులపై బంగ్లాదేశ్ లోని షేక్ హసీనా ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. విదేశాంగ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PivSku

Related Posts:

0 comments:

Post a Comment