హైదరాబాద్: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన రెండో రోజు పర్యటనను కూడా తిరుపతిలో కొనసాగిస్తున్నారు. మంగళవారం జనసేన పార్టీ కార్యకర్తలతోపాటు న్యాయవాదులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. తన మూలాలను ఎప్పుడూ మర్చిపోనని అన్నారు. జగన్! సమర్థత లేకుంటే దిగిపోండి.. ఎన్నికలకు వెళ్లండి: రైతు బజార్‌లో పవన్ కళ్యాణ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Rg1LLN
Tuesday, December 3, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment