Tuesday, December 3, 2019

దిశ హత్యకేసు .. తల్లిదండ్రులు మారండి .. మగపిల్లలపై దృష్టి పెట్టండి : హరీష్ రావు

దిశ అత్యాచారం, హత్య నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. పలువురు ప్రముఖులు ఈ ఘటనపై స్పందిస్తున్నారు.తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు రక్షణ లేదని కొందరంటే, మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందని మరికొందరు చెబుతున్నారు. ఇలాంటి నేరస్తులు ఉరి తీసి చంపాలని కొందరంటే, అరబ్ దేశాలలాగా నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగా నరికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33JIcht

0 comments:

Post a Comment