Tuesday, December 3, 2019

బీచ్ లో కలకలం: ఒడ్డుకు కొట్టుకొచ్చిన సూట్ కేసులో మృతదేహం.. ముక్కలుగా నరికిన వైనం..!

ముంబై: సముద్రం ఒడ్డుకు కొట్టుకుని వచ్చిన బూడిద రంగు భారీ సూట్ కేసు అది. తీరానికి కొట్టుకుని వచ్చిన కొద్ది సేపటికే వీధి కుక్కలు దాని చుట్టు చేరుకోవడం, భరించలేని దుర్వానస అందులో నుంచి వెలువడటం.. సందర్శకుల్లో కలకలం రేపింది. దగ్గరకు వెళ్లి చూసిన కొందరు సందర్శకులు ఉలిక్కి పడ్డారు. ఆ సూట్ కేసులో నుంచి మనిషి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OMNzZ9

0 comments:

Post a Comment