పౌరసత్వ సవరణ చట్టంపై కాంగ్రెస్ పార్టీ భగ్గుమంటోంది. సీఏఏ, ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తూ మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ర్యాలీ నిర్వహించింది. సీఎం కమల్‌నాథ్ నేతృత్వంలో జరిగిన ర్యాలీలో మంత్రులు, కాంగ్రెస్ నేతలు, శ్రేణులు, సీపీఐ, బీఎస్పీ, ఎన్సీపీ నేతలు కూడా పాల్గొన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QjWGQl
జాతీయ పౌర పట్టిక ఇప్పుడే ఎందుకు, ఎన్ఆర్సీతో లింక్? మెగా ర్యాలీలో మధ్యప్రదేశ్ సీఎం విసుర్లు
Related Posts:
మోడీ నామినేషన్ వేళ.. వారణాసి మెరిసేలా..! లక్షన్నర లీటర్ల మంచినీరు వృధా..!వారణాసి : ప్రధాని నరేంద్ర మోడీ వారణాసి నుంచి నామినేషన్ వేసిన సందర్భంగా ఓ వార్త వైరల్ గా మారింది. మోడీ వస్తున్న సందర్భంలో రోడ్లను శుభ్రపరచడానికి లక్షా … Read More
నిర్లక్ష్యం ఖరీదు రెండు ప్రాణాలు : డోర్ ఓపెన్ చేసి, ఊపిరి తీశాడుహైదరాబాద్ : ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం రెండు ప్రాణాలను బలితీసుకుంది. పొరపాటున తీసిన డోర్‌తో ఇద్దరు భార్యభర్తలు కింద పడిపోయారు. ఆ వెంటనే లారీ వారిపై నుంచి… Read More
ప్రత్యర్థులు కారు, పోటీదారులే : వారణాసి పోరుపై మోదీవారణాసి : వారణాసి పోరులో తనకెవరు ప్రత్యర్థులు కారని .. అందరూ పోటీదారులేనన్నారు ప్రధాని మోదీ. తనతో పోటీపడుతున్న వారిని ప్రత్యర్థులుగా చూడటం లేదని స్పష్… Read More
రేవంత్ రెడ్డిపై కేసు వేసిన రామారావు ఆత్మహత్యా యత్నం !కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పై మని లాండరింగ్ కేసును పెట్టిన అడ్వకేట్ రామారావు ఆత్మహత్య పయత్నం చేశాడు. అయితే ఆయనపై జూనియర్ అడ్వకేట్ లై… Read More
చీకటిలో అంతర్మాతతో పోరాడుతున్న : మోదీ చాపర్ తనిఖీ చేసిన ఐఏఎస్న్యూఢిల్లీ : ప్రధాని మోదీ హెలికాప్టర్ తనిఖీ చేయడం కూడా తన విధుల్లో భాగమని మరోసారి స్పష్టంచేశారు కర్ణాటక క్యాడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి మహమ్మద్ మోసిన్… Read More
0 comments:
Post a Comment