Saturday, October 3, 2020

అర్ధరాత్రి అంత్యక్రియలు... ఆ నిర్ణయం వాళ్లదే.. నేనేమీ మాట్లాడలేను : యూపీ డీజీపీ

హత్రాస్ గ్యాంగ్ రేప్ మృతురాలికి రాత్రికి రాత్రే అంత్యక్రియలు నిర్వహించాలన్న నిర్ణయం స్థానిక అధికారులు తీసుకున్నదేనని ఉత్తరప్రదేశ్ డీజీపీ హెచ్‌సీ అవస్తీ పేర్కొన్నారు. దానిపై తానేమీ మాట్లాడలేనని చెప్పారు. శనివారం(అక్టోబర్ 3) హత్రాస్‌లోని బూల్‌గర్హీలో బాధిత కుటుంబంతో భేటీ అనంతరం డీజీపీ మీడియాతో మాట్లాడారు. హత్రాస్ ఎఫెక్ట్ : కేంద్రమంత్రి స్మృతీ ఇరానీకి వారణాసిలో షాక్... చుట్టుముట్టిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30uPHtI

0 comments:

Post a Comment