Sunday, October 4, 2020

ఎవరీ ధనశ్రీ?: స్పిన్ మాయలో డెంటిస్ట్: ఆర్సీబీ బౌలర్‌కు పర్పుల్ క్యాప్‌పై తెగ సంబరాలు

అబుధాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్ 13వ ఎడిషన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దూకుడు కొనసాగుతోంది. ఇదివరకు ఏ సీజన్‌లో కూడా లేనివిధంగా ప్రతాపాన్ని ప్రదర్శిస్తోంది. అద్బుతంగా రాణిస్తోంది. ఇప్పటిదాకా ఆడిన నాలుగు మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ సేన..మూడింట్లో ఘన విజయాన్ని అందుకుంది. ప్రత్యర్థులను మట్టి కరిపించింది. ప్రత్యేకించి- శనివారం సాయంత్రం నాటి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36zRfGP

Related Posts:

0 comments:

Post a Comment