ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ మరో తీపి కబురును అందించారు. ఆర్టీసీ ప్రక్షాళనలో భాగంగా పలు చర్యలు చేపడుతున్న సీఎం కేసీఆర్ మరో నిర్ణయం తీసుకున్నారు. సీఎం గతంలో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ ఉద్యోగుల పదవి విరమణ వయస్సును 60 సంవత్సరాలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు.. ఈ నిబంధన ఆర్టీసీలోని ప్రతి ఉద్యోగికి వర్తిస్తుందని అధికారులు తెలిపారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QkVsV4
ఆర్టీసీ ఉద్యోగుల పదవివిరమణ వయస్సు 60 సంవత్సరాలు
Related Posts:
జూ..ఎన్టీఆర్ టిడిపికి దూరమైనట్లేనా:ఎన్నికల వేళ టిడిపి లో కలకలం:ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చారు..!ఎన్నికల వేళ టిడిపి లో ఆసక్తి కరమైన చర్చ. టిడిపి మద్దతుగా ఎన్నికల ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్ వస్తే బాగుంటుం ది. మరో పది రోజుల్లో ఎన్నిక… Read More
ఛీ: రైల్వే అధికారుల ముసుగులో ఐటీ దాడులు, నీచ రాజకీయాలు, సీఎం ఫైర్, ప్రతిపక్షాలు!బెంగళూరు: లోక్ సభ ఎన్నికల సందర్బంగా కర్ణాటకలో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేస్తున్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి ఆరోపించారు. గురు… Read More
తూచ్ కేసీఆర్ చెప్పింది కాదు.. ఖమ్మంలో మా ఓటమికి కారణం వేరు : పల్లాఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ ఓటమికి ప్రత్యేక పరిస్థితులు కారణమన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీనియర్ నాయకులు పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఖమ్మం జిల్లాలో ఓటమి… Read More
చంద్రబాబు రాజకీయ అధ్యాయం ముగిసినట్టేనా... జాతీయ పత్రిక సంచలన కథనంఏపీ రాజకీయాల్లో చంద్రబాబు అధ్యాయం ముగియనుందా...? సొంత తప్పిదాలే ఆయన్ను అధికారంలోకి దూరం చేయనున్నాయా...? నాడు 2004లో చేసిన తప్పిదంతో అధికారానికి దూరమైన… Read More
మాకు ప్రధాని అభ్యర్థిగా మోడీ ఉన్నారు..మీకెవరున్నారు: ఉద్ధవ్ థాక్రేఒకప్పుడు శివసేన బీజేపీల మధ్య విబేధాలు తలెత్తాయని కానీ ఇప్పుడంతా సర్దుకుందన్నారు శివసేన ఛీఫ్ ఉద్దవ్ థాక్రే. బీజేపీ శివసేనల భావజాలం ఒక్కటే అని చెప్పిన ఉ… Read More
0 comments:
Post a Comment