ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఎదుర్కొంటోన్న వరుస ఓటములు.. విమర్శకుల నోళ్లకు పని చెప్పాయి. టీమ్ కేప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ వైపు వేళ్లు లేస్తున్నాయి. ఈ పరాజయాలకు అతణ్నే బాధ్యుడిని చేస్తున్నాయి. ధోనీలో చురుకుదనం తగ్గిందని కొందరంటోంటే.. అది వయస్సు మళ్లడం ద్వారా వచ్చిందంటూ తాళింపులు వేస్తున్నారు. ధోనీ అలసిపోతున్నాడని, ఇంతకుముందులా చురుకైన నిర్ణయాలను తీసుకోలేకపోతున్నాడనీ అంటున్నారు. ఘాటుగా విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3neVIET
Sunday, October 4, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment