Sunday, December 29, 2019

డీజీపీకి వద్దకు చేరిన న్యూస్ యాంకర్ పై దాడి వ్యవహారం: వీడియోలను ఎడిట్ చేశారంటూ..!

అమరావతి: ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ టీవీ9లో యాంకర్ గా పని చేస్తోన్న నల్లమోతు దీప్తిపై చోటు చేసుకున్న దాడి వ్యవహారం.. పోలీస్ డైరెక్టర్ జనరల్ వద్దకు చేరింది. తనపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ ఆమె డీజీపీ గౌతమ్ సవాంగ్ కు విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు ఆయనకు లిఖితపూరకంగా ఫిర్యాదు చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37gyt4r

Related Posts:

0 comments:

Post a Comment