Sunday, July 25, 2021

RITESలో ఉద్యోగాలు: ఐటీఐ/డిప్లొమా ఉందా.. అయితే పరీక్ష లేకుండానే: అర్హతలు ఇవే..!!

రెయిల్ ఇండియా టెక్నికల్ మరియు ఎకనామిక్ సర్వీసెస్‌లో పలు పోస్టుల భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా టెక్నీషియన్ (మెకానిక్) , టెక్నీషియన్ (ఎలక్ట్రిక్), అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనుంది.మొత్తం 26 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తిచేసేందుకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3y5KCa7

Related Posts:

0 comments:

Post a Comment