Saturday, December 28, 2019

వేదికపై డీజే హోరు, స్టేజీ సమీపంలో కుప్పకూలిన మ్యూజిక్ లవర్స్.. ఇద్దరిదీ ఏపీనే..

గోవాలో నిర్వహించిన సన్‌బర్న్ మ్యూజిక్ ఫెస్టివల్‌లో విషాదం చోటుచేసుకుంది. డీజే హోరులో, సింగర్స్ ఊపు తెచ్చే పాటలు పాడుతుండగా మ్యూజిక్ లవర్స్ హోరెత్తిపోయారు. అయితే ఇద్దరు మాత్రం నేలమీద పడిపోయారు. ఆస్పత్రి తీసుకెళ్లేలోపు చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. గోవా నార్త్ జిల్లా వెగటూర్ బీచ్ సమీపంలో శుక్రవారం సన్‌బర్న్ మ్యూజిక్ ఫెస్టివల్‌ నిర్వహించారు. మధ్యాహ్నాం ఫెస్ట్ ఔత్సహికులతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39lV1CP

0 comments:

Post a Comment