ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యారు. విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేస్తే తెలంగా ణ పోలీసులు తమ కార్యాలయం పై ఎలా సోదాలు చేస్తారని ప్రశ్నించారు. మర్యాద కాపాడుకోవాలని లేకుంటే తాము రియాక్ట్ అవుతామని హెచ్చరించారు. కోట్ల కుటుంబం కోడుమూరు లో చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SGtFxA
తెలంగాణ ప్రభుత్వానికి బాబు వార్నింగ్: టిడిపి లో చేరిక కోట్ల కుటుంబం : ఆ నలుగురూ..!
Related Posts:
కాయ్ రాజా కాయ్ ..జనసేనపై కూడా జోరుగా కోట్లలో బెట్టింగ్ఏపీలో బెట్టింగ్ లు జోరుగా జరుగుతున్నాయి. ఈ దఫా ఎన్నికలు చాలా టఫ్ ఫైట్ అని చెప్పాలి. రాజకీయ వర్గాలకు సైతం ఎవరిని విజయం వరిస్తుంది అనేది అర్ధం కాని అంశం… Read More
రాహుల్ మెడకు బాంబు కట్టి...ఎన్నికల సమయం కావడంతో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రత్యర్థులపై విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఈ క్రమం… Read More
ఓటు వేసిన ప్రధాని మోడీఅహ్మదాబాద్ : ప్రధాని నరేంద్రమోడీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అహ్మదాబాద్‌లోని రనిప్ పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన గుజరాత… Read More
కేరళలో హాట్ సీట్లు ఇవే: దేశం దృష్టి ఈ స్థానాలపైనే..!కేరళ: నలభైరోజుల పాటు సుదీర్ఘ ప్రచారం తర్వాత కేరళలో ఒకే సారి అన్ని లోక్‌సభ స్థానాలకు మూడవదశలో పోలింగ్ జరుగుతోంది. కేరళ నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల… Read More
మానవ శరీరంలో నాడీ పాత్ర ? ఇంతకీ నాడీ ఏం చేస్తోందిడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు. హైదరాబాద్ - ఫోన్ : 9440611151 మన మొత్తం శరీరాన్ని నియంత్రించేది మెదడు .మెదడుకు తన సందేశాలను నాడీ… Read More
0 comments:
Post a Comment