Saturday, December 28, 2019

పెళ్లి తర్వతా ప్రేమోన్మాదం.. అక్రమసంబంధం ఎంతకు దారితీసిందంటే..

ఆమె.. వేరొకరి భార్య. అతనికీ పెళ్లై పిల్లలున్నారు. అయినాసరే ఇద్దరూ దగ్గరయ్యారు. ఎవరికంటా పడకుండా గుట్టుగా కలుసుకునేవాళ్లు. ఈమధ్యే ఆమె తల్లిదండ్రులకు విషయం తెలిసింది. సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఆమె.. అతణ్ని దూరంపెట్టే ప్రయత్నం చేసింది. చివరికి ప్రేమోన్మాదిలా మారిన అతను.. ఆమెను తగులబెట్టి.. తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వికారాబాద్ జిల్లాలో సంచలనం రేపిన ఈ కేసు వివరాల్లోకి వెళితే..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Q1J6lM

0 comments:

Post a Comment