Tuesday, December 10, 2019

డొనాల్డ్ ట్రంప్ డెమోక్రాట్ల బాంబు: అభిశంసన ప్రకటన..పదవీ గండం: క్రిస్మస్ లోగా ఓటింగ్..!

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై పదవీ గండాన్ని ఎదుర్కోనున్నారు. అమెరికా పార్లమెంట్ లో డెమోక్రాట్లు ఆయనపై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశ పెట్టాయి. దీనిపై క్రిస్మస్ లోగా ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. ఈ తీర్మానం వీగిపోతే సరే. లేదంటే- డొనాల్డ్ ట్రంప్ పదవిని వదులుకోవాల్సి రావడం ఖాయమని తెలుస్తోంది. ఇదివరకు ఆయన ఉక్రెయిన్ అధ్యక్షుడితో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36jCxAr

Related Posts:

0 comments:

Post a Comment