Sunday, March 28, 2021

డేంజర్ బెల్స్: 28 లక్షలకు కరోనా మరణాలు: టాప్-4 దేశాల లిస్ట్‌లో భారత్: 13 కోట్లకు

వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కరాళ నృత్యాన్ని కొనసాగిస్తోంది. మరణ మృదంగాన్ని మోగిస్తోంది. కరోనా ధాటికి ప్రపంచం మొత్తం కకావికలమౌతోంది. మరణాల సంఖ్య నిమిష, నిమిషానికీ పెరుగుతూనే పోతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడి కన్నుమూసిన వారి సంఖ్య క్రమంగా 28 లక్షలకు చేరువ అవుతున్నాయి. రాకెట్లా దూసుకెళ్తున్నాయి. అనేక దేశాల్లో పాజిటివ్ కేసులు.. దానికి అనుగుణంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31ueRZC

Related Posts:

0 comments:

Post a Comment