Thursday, December 12, 2019

కాంగ్రెస్ అగ్గి రాజేస్తోంది.. పౌరసత్వ సవరణ బిల్లుతో ఎలాంటి ప్రమాదం లేదు: ప్రధాని మోడీ

ధన్‌బాద్: పౌరసత్వ సవరణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన నేపథ్యంలో ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఈ క్రమంలోనే విద్యార్థి సంఘాలు, ప్రజలు తమ నిరసన తెలిపేందుకు రోడ్డెక్కారు. అయితే పౌరసత్వ సవరణ బిల్లు వల్ల ఈశాన్య రాష్ట్రాలకు ఎలాంటి హాని కలగదని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ప్రజలు సంయమనం పాటించాలని చెప్పారు. పౌరసత్వ సవరణ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Pdwbgd

Related Posts:

0 comments:

Post a Comment