Saturday, January 25, 2020

యాదాద్రిలో ఉద్రిక్తత.. : ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, కోమటిరెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం..

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో యాదగిరి గుట్టలోని కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నిస్తున్నారని ఆలేరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీత, మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు మా మద్దతుతో గెలిచారంటే.. మా మద్దతుతోనే గెలిచారని వాగ్వాదానికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aHizCJ

0 comments:

Post a Comment