చండీగఢ్: ప్రముఖ రీటెయిలింగ్ సంస్థ బిగ్ బజార్‌కు చండీగఢ్ వినియోగదారుల ఫోరం భారీ షాక్ ఇచ్చింది. కస్టమర్ల నుంచి క్యారీ బ్యాగ్ కోసం రూ.12 వసూలు చేస్తుండటంతో సీరియస్ అయిన వినియోగదారుల ఫోరం రూ.5 లక్షలు భారీ జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని PGIMERలో ఉన్న పేద పేషెంట్ల సంక్షేమ నిధిలో డిపాజిట్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NVaPD9
Saturday, January 25, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment