Saturday, December 7, 2019

ఆనం వ్యాఖ్యలపై సీఎం జగన్ సీరియస్... సంజాయిషీ నోటీసు ఇవ్వాలని ఆదేశం

నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీఎం జగన్‌మోమన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఆనం చేసిన వ్యాఖ్యలపై విజయసాయి రెడ్డితో చర్చించారు. అనంతరం ఆనం నెల్లూరులో మాఫియా చెలరేగుతుందంటూ.. చేసిన వ్యాఖ్యలపై ఆయన సీరియస్ అయినట్టు సమాచారం. అధికార పార్టీలో ఉంటూ ఇలాంటీ వ్యాఖ్యలు చేయడం పై ఆయన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33W7xVG

Related Posts:

0 comments:

Post a Comment