Friday, July 26, 2019

ఏపీలో న్యాయ‌మూర్తి ఆమోదిస్తేనే కాంట్రాక్టు: దేశంలోనే మొద‌టి సారిగా..జ‌గ‌న్: కీల‌క బిల్లుల‌కు ఆమోదం..

ఏపీలోని జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన కీల‌క బిల్లుల‌ను ఏపీ శాస‌న‌స‌భ ఆమోదించింది. టెండ‌ర్లు..కాంట్రాక్టుల్లో దేశ చ‌రిత్రలోనే తొలి సారి సారిగా పార‌ద‌ర్శ‌క‌త‌కు ఏపి వేదిక కానుంద‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పేర్కొన్నారు. దీనికి సంబం ధించిన న్యాయ స‌మీక్ష బిల్లును శాస‌న‌స‌భ ఆమోదించింది. దీంతో పాటుగా మ‌రో మూడు కీల‌క బిల్లును సైతం ఏపీ అసెంబ్లీ చ‌ర్చ త‌రువాత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/314H5It

0 comments:

Post a Comment