Tuesday, December 1, 2020

నిజాయితీకి నిలువుటద్దం పవన్ కల్యాణ్ -వ్యక్తిత్వంపై మాట్లాడితే ఖబర్దార్ -ప్రకాశ్‌రాజ్‌కు బండ్ల గణేష్ కౌంటర్

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తొలుత అభ్యర్థులను బరిలోకి దింపి, తర్వాత బీజేపీకి ఓటేయాలంటూ తన కార్యకర్తకు పిలుపునిచ్చిన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ను రంగులు మార్చే ఊసరవెల్లితో పోల్చుతూ ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పం అయ్యాయి. దీనికి.. సర్కారంలేని, దర్శకనిర్మాతల్ని పీడించుకుతినే వ్యక్తి ప్రకాశ్ రాజ్ అంటూ పవన్ సోదరుడు నాగబాబు ఘాటు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2I0w86M

0 comments:

Post a Comment