Thursday, December 19, 2019

40 ఇయర్స్ ఇండస్ట్రీ కోడిగుడ్డుపై ఈకలు పీకుతుండు, పవన్ కల్యాణ్ చంద్రబాబు డుప్లికెట్: మంత్రి కొడాలి

రాజధాని మార్పుపై సీఎం జగన్ ప్రకటన చేయలేదని, కమిటీ నివేదిక ఆధారంగా మూడు రాజధానులను ఏర్పాటు చేయొచ్చని మాత్రమే చెప్పారని మంత్రి కొడాలి నాని క్లారిటీ ఇచ్చారు. కానీ అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటనతో రాజధాని ప్రకటన జరిగినట్టు విపక్ష నేతలు భావిస్తున్నారని దుయ్యబట్టారు. కమిటీ నివేదిక సమర్పించాలి, దానిని ప్రభుత్వం ఆమోదిస్తేనే రాజధాని మార్పు ఉంటుందనే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PBvY6S

Related Posts:

0 comments:

Post a Comment