Thursday, December 19, 2019

మీ ఆస్తులు వేలం వేసి, నష్టాన్ని భర్తీ చేసుకుంటాం: ఆందోళనకారులపై ఆదిత్యనాథ్ నిప్పులు

లక్నో: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉత్తర్ ప్రదేశ్ లో గురువారం చోటు చేసుకున్న హింసాత్మక పరిస్థితులపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించినప్పటి నుంచీ ఉత్తర్ ప్రదేశ్ లో పరిస్థితులు పూర్తిగా అదుపులో ఉంటూ వచ్చాయి. నిరసన ప్రదర్శనలు గానీ,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38WUQ0g

Related Posts:

0 comments:

Post a Comment