భారత్‌లో కరోనా చికిత్స కోసం ప్రస్తుతం వాడుతున్న వైద్య విధానాల్లో ప్లాస్మా థెరపీ కూడా ఒకటి. అత్యవసర పరిస్దితుల్లో కరోనా నుంచి గతంలో కోలుకున్న రోగుల నుంచి ప్లాస్మాను సేకరించి రోగికి ఇవ్వడం ద్వారా ప్రాణాలు పోసేందుకు ఈ విధానం అనుసరిస్తున్నారు. అయితే దీనిపై ముందు నుంచీ అనాసక్తిగా ఉన్న ఐసీఎంఆర్.. తాజాగా దాన్ని పూర్తిగా ఉపసంహరించుకుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3foMmDf
Monday, May 17, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment