భారత్‌లో వ్యాక్సిన్ దుష్ప్రభావాలపై అధ్యయనం చేసిన నిపుణుల కమిటీ కేంద్రానికి సమర్పించిన నివేదికలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. దేశవ్యాప్తంగా కోవీషీల్డ్,కోవాగ్జిన్ వ్యాక్సినేషన్ ప్రక్రియ నేపథ్యంలో... 23వేల మందిపై వ్యాక్సిన్ దుష్ప్రభావాన్ని గుర్తించారు. ఇందులో 700 సీరియస్ కేసులను గుర్తించగా.. 498 కేసులపై లోతైన విశ్లేషణ జరిపారు. 26 కేసుల్లో స్వల్ప రక్తస్రావం,రక్తం గడ్డకట్టిన లక్షణాలను గుర్తించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3htE8wq
Monday, May 17, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment