Tuesday, June 4, 2019

బాబోయ్ ఏమి ఎండలురా బాబూ: అక్కడ 50 డిగ్రీలు తాకిన ఉష్ణోగ్రతలు

రాజస్థాన్‌లో భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. వరుసగా ఐదవ రోజు ఉష్ణోగ్రతలు తీవ్రరూపం దాల్చాయి. రాజస్థాన్‌లోని చురూ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా 50.8 డిగ్రీల సెల్సియస్ నమోదు అయ్యాయి. ఇక రాజస్థాన్‌లో ఇతర నగరాల్లో కూడా ఉష్ణోగ్రతలు తక్కువగా లేవు. అక్కడ కూడా 49 డిగ్రీల సెల్సియస్ రికార్డ్ అవుతున్నాయి. దీంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక బికనేర్‌లో 47.9

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MtZwDZ

0 comments:

Post a Comment