Tuesday, June 4, 2019

పవన్ కు కాపు కాయని కాపులు..! కాపులను సరిగ్గా టార్గెట్ చేయలేకపోయిన గబ్బర్ సింగ్..!!

అమరావతి/హైదరాబాద్ : 2014లో ప్రభుత్వాన్ని కాపులు నిర్ణయించినట్టే 2019లో కూడా కాపులే డిసైడ్ చేసారు. ఎవరు ఔనన్నా, కాదన్నా ఇది పచ్చి నిజం. కాపులు కూడా జీర్ణించుకోలేని నిజం. కాపు వర్గానికి ఇది కాస్త ఇబ్బందిగా అనిపించినా., కాపు సామాజిక‌వ‌ర్గంలో కొందరు మేధావులకు ఇదే భావ‌న నెల‌కొని ఉన్నమాట వాస్తవం. ఏపీలో 2019లో పూర్తిగా కుల ప్రాతిప‌దిక‌మీద‌నే

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JWesse

0 comments:

Post a Comment