Sunday, November 24, 2019

ట్విట్టర్‌‌ మార్పుతో అజిత్ ‘పవర్’ జోష్.. మనదే ప్రభుత్వం అంటూ ఉద్దవ్, వేడెక్కిన ముంబై పాలిటిక్స్

మహారాష్ట్రలో రాజకీయ ఆధిపత్యం దిశగా అన్నీ పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి, గవర్నర్ నిర్ణయం తప్పు అని నిరూపించడానికి ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నాలు చేస్తుంటే.. మరో పక్క ఫడ్నవీస్ ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు బీజేపీ తమ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. సుప్రీం కోర్టు విచారణ, తీర్పు సోమవారం వెల్లడి కానున్న నేపథ్యంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35yYFqi

Related Posts:

0 comments:

Post a Comment