Sunday, November 24, 2019

నాడు కర్ణాటక, నేడు మహారాష్ట్ర.. రాజకీయాలకు ఆ హోటలే బంగారు బాతుగుడ్డు, ఎమ్మెల్యేలు, చీమ కూడా!

ముంబై/బెంగళూరు: మహారాష్ట్ర రాజకీయాలకు, కర్ణాటక రాజకీయాలకు ముడిపెడుతున్న ముంబైలోని రెనైసెన్స్ పొవాయ్ హోటల్ నేడు హాట్ టాఫిక్ అయ్యింది. కొన్ని నెలల క్రితం కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన రెబల్ ఎమ్మెల్యేలు ముంబై చేరుకుని రెనైసెన్స్ పొవాయ్ హోటల్ లో మకాం వేశారు. ఇప్పుడు అదే మహారాష్ట్ర రెబల్ ఎమ్మెల్యేలు రెనైసెన్స్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XIdbJm

Related Posts:

0 comments:

Post a Comment