Thursday, April 9, 2020

Viral Video : కనీ వినీ ఎరుగని వింత జీవి.. ఏంటో తెలియక జుట్టు పీక్కుంటున్న నెటిజెన్స్..

సోషల్ మీడియాలో ఓ వింత జీవి వీడియో వైరల్‌గా మారింది. నల్లగా.. శరీరమంతా వానపాములు పాకుతున్నట్టుగా ఉన్న ఆ జీవి ఏంటో ఎవరికీ అంతుచిక్కడం లేదు. అమీబా ఆకారంలో.. ఓ రాయి మీద పాకుతున్న దాని వీడియోను ఎవరో తమ సెల్ ఫోన్‌లో బంధించి గత వారం సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. అప్పటినుంచి ఈ వింత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VejdRl

Related Posts:

0 comments:

Post a Comment