Sunday, November 24, 2019

టీఆర్ఎస్ లో టామ్ అండ్ జెర్రీ: మంత్రి సత్యవతి రాథోడ్ వస్తే ఎమ్మెల్యే రెడ్యా పరార్

టిఆర్ఎస్ పార్టీలో టామ్ అండ్ జెర్రీ షో నడుస్తోందని రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని డోర్నకల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి, తాజా ఎమ్మెల్యే సీనియర్ నాయకుడైన రెడ్యానాయక్ కు, తాజా మహిళా మంత్రి సత్యవతి రాథోడ్ కు మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఎమ్మెల్యే వచ్చిన ప్రోగ్రాంలో మంత్రి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37y5pGp

0 comments:

Post a Comment