ముంబై/న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి డెడ్ లైన్ ఉండటంతో ఏం చెయ్యాలో అర్థంకాక ఇటు బీజేపీ, అటు శివసేన పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు ఆపరేషన్ కమల భయంతో తమ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి శివసేన నాయకులు హోటల్, రిసార్టు రాజకీయాలకు తెరలేపారు. గురువారం గుట్టుచప్పుడు కాకుండా శివసేన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33ot5KY
Thursday, November 7, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment